With unimaginable twists | ఊహకందని మలుపులతో అందమైన ప్రేమలోకం

వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అందమైన లోకం’. రవీంద్రనాయుడు నిర్మాత. మోహన్ మర్రిపెల్లి దర్శకుడు. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేమలో ఉన్న వారితో పాటు లవ్ ఫెయిల్యూర్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. ఊహకందని మలుపులతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది’ అని తెలిపారు. లవ్ కామెడీ ఎంటైర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

