With a storyline that conveys the greatness of friendship | స్నేహబంధం గొప్పతనాన్ని తెలియజెప్పే కథాంశంతో

ప్రవీణ్‌రెడ్డి, సరోజ్, హిమాన్షి, కావ్యాసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సూర్యాస్తమయం’. బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతికుమార్ తోట నిర్మిస్తున్నారు. గురువారం ప్రీరిలీజ్ వేడుక జరిగింది. నిర్మాత మాట్లాడుతూ ‘పదేళ్ల తర్వాత నిర్మాతగా చేస్తున్న చిత్రమిది. స్నేహబంధం గొప్పతనాన్ని తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కించాం. ఇందులో సీనియర్ దర్శకుడు వంశీగారు నటించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం, పాటలు, స్టంట్స్, ఎడిటింగ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బండి సరోజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

