Kubera Movie | గణేష్ చతుర్థి స్పెషల్.. ‘కుబేర’ నుంచి స్పెషల్ పోస్టర్
Kubera Movie | తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కుబేర’. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, లవ్‌స్టోరీ వంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకపాత్ర పోషిస్తున్నారు.
Kubera Movie – Vinayaka Chavithi | తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కుబేర’. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, లవ్‌స్టోరీ వంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకపాత్ర పోషిస్తున్నారు.
నేడు వినాయక చవితి సందర్భంగా కుబేరా టీం గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) శుభాకాంక్షలు తెలుపుతూ.. కుబేర మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఒకవైపు ధనుష్ ఉండగా.. నాగార్జున ఉన్నాడు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు కలిసి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి, నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు.
Wishing everyone a joyous Vinayaka Chavithi from the #SekharKammulasKubera team! ✨🤗
Get ready to witness the ultimate powerhouse duo— @dhanushkraja sir’s fierce energy and king @iamnagarjuna garu commanding presence. 😎😍@iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil… pic.twitter.com/VzU4uhH1rq
— Kubera Movie (@KuberaTheMovie) September 7, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

