What Do You Want Song | ఊర మాస్‌గా మంగ్లీ ‘రొమాంటిక్’ సాంగ్ అదిరింది..వీడియో
టాలీవుడ్ (Tollywood) యువ హీరో ఆకాశ్‌పూరీ (Akash Puri), ముంబై భామ కేతిక శర్మ (Ketika Sharma) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు ‘రొమాంటిక్’ (Romantic). ఈ సినిమా నుంచి వాట్ డు యు వాంట్ అంటూ సాగే మాస్ బీట్‌ను విడుదల చేశారు మేకర్స్.

టాలీవుడ్ (Tollywood) యువ హీరో ఆకాశ్‌పూరీ (Akash Puri), ముంబై భామ కేతిక శర్మ (Ketika Sharma) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు ‘రొమాంటిక్’ (Romantic). అనిల్ పాదూరి (Anil Paduri) డైరెక్టర్ చేస్తుండగా..పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఈ చిత్రానికి కథ, కథనం, సంభాషణలు అందిస్తున్నాడు.
ఇప్పటికే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగుతూ విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి వాట్ డు యు వాంట్ అంటూ సాగే మాస్ బీట్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘ఇన్ లోడోంకొ క్లారిటీ నహీ హై..హమ్ లడ్కీయోంకొ క్యా చాహియే మాలూమ్ నహీ హై..హే బాబు వాట్ డు యు వాంట్’ అంటూ హిందీ లైన్స్ తో మొదలైన పాట ఊర మాస్‌లా సాగుతుంది. భాస్కరబట్ల రాసిన ఈ పాటను మంగ్లీ, కృష్ణ పాడారు. సునీల్ కశ్యప్ అందించిన మ్యూజిక్ పాటకు హైలెట్‌గా నిలిచేలా కనిపిస్తోంది.
రొమాంటిక్ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఉత్తేజ్, మకరంద్ దేశ్‌పాండే సునయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాన్ని పూరీజగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

