Jackky Bhagnani | రకుల్ ప్రీత్ సింగ్‌తో తన బంధం ఒక ‘సిట్యుయేషన్‌షిప్’.. జాకీ భగ్నానీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rakul Preet Singh | బాలీవుడ్ జంట రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ బంధం గురించి జాకీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Rakul Preet Singh | బాలీవుడ్ జంట రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ బంధం గురించి జాకీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ మధ్య ఉన్న బంధం కేవలం భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదు, అది ఒక ‘సిట్యుయేషన్‌షిప్’ (Situationship) అని ఆయన అభివర్ణించాడు.
“సాధారణంగా ‘సిట్యుయేషన్‌షిప్’ (Situationship) అంటే నిర్వచనం లేని, క్లారిటీ లేని బంధం అని అర్థం. ఇందులో భార్యాభర్తలు లేదా ప్రేమికుల వంటి బాధ్యతాయుతమైన హోదాలు ఉండవు. ఇది కేవలం ఒక శారీరక లేదా తాత్కాలిక సంబంధంగానే పరిగణించబడుతుంది. అయితే, జాకీ భగ్నానీ మాత్రం ఈ పదాన్ని తన పెళ్లి విషయంలో ఒక సరికొత్త కోణంలో వాడారు.
జాకీ మాట్లాడుతూ.. మేము వివాహం చేసుకున్నాము, కానీ మా మధ్య ఉన్నది ఒక సిట్యుయేషన్‌షిప్ లాంటిది. మేము ఒకరికొకరు మాత్రమే అంకితమయ్యాము. అయితే, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను ఆమెతో దేని గురించి అయినా స్వేచ్ఛగా మాట్లాడగలను అని ఆయన పేర్కొన్నారు. అలాగే తన నిజాయితీ గురించి జాకీ చెబుతూ.. రకుల్ పక్కన ఉన్నప్పుడు తన మాజీ ప్రేయసి (Ex-girlfriend) నుంచి కాల్ వచ్చినా, తాను ఏమాత్రం తడబడకుండా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతానని జాకీ వెల్లడించారు. తన భార్య దగ్గర దాచడానికి ఏమీ లేనందువల్ల, ఈ బంధంలో తనకు ఎప్పుడూ ఊపిరాడనట్లు అనిపించలేదని, తామిద్దరం చాలా స్వేచ్ఛగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Jackky Bhagnani calls marriage with Rakul Preet Singh ‘situationship’ 😳😱
“Rakul and I are married, but we are like in a situationship, which is, of course, we are exclusive to each other because that’s why we are married. But the most important thing is that I can talk to her… pic.twitter.com/4a3xBLl3Tv
— FILMYNEWS (@filmynewsnetwrk) April 24, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

