ఏదైనా మనసులోనే..
ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం మన మనసులో నుంచే వస్తాయని అంటున్నది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. నిరుత్సాహానికి గురయ్యే సందర్భాలు తనకూ వస్తుంటాయని, వాటి నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నదీ అందాల తార. ఇటీవల ఓ కార్యక్రమంలో రష్మిక మందన్న మాట్లాడు తూ...‘మన ప్రతిభా సామర్థ్యాలపై కొన్నిసార్లు మనకే సందేహాలు కలుగుతుంటాయి.
ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం మన మనసులో నుంచే వస్తాయని అంటున్నది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. నిరుత్సాహానికి గురయ్యే సందర్భాలు తనకూ వస్తుంటాయని, వాటి నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నదీ అందాల తార. ఇటీవల ఓ కార్యక్రమంలో రష్మిక మందన్న మాట్లాడు తూ…‘మన ప్రతిభా సామర్థ్యాలపై కొన్నిసార్లు మనకే సందేహాలు కలుగుతుంటాయి.
నిరుత్సాహానికి లోనవుతుంటాం. ఆత్మవిశ్వాసం ఉంటే వీటన్నింటి నుంచి బయటపడొచ్చు. సానుకూలంగా ఆలోచించడం ఎప్పుడూ మంచే చేస్తుంది’ అని చెప్పింది. ‘పుష్ప’ తొలి భాగం ఘన విజయం తర్వాత రష్మిక మందన్న క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’, అమితాబ్ బచ్చన్‌తో ‘గుడ్ బై’, సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా ‘మిషన్ మజ్ను’, తమిళ హీరో విజయ్‌తో కలిసి ‘వారసుడు’, రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ‘యానిమల్’ చిత్రాల్లో నాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉపాధ్యాయులకే రక్షణ లేకుంటే విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఎక్కడ?
Legacy | షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. 2027 ఫిబ్రవరిలో గ్రాండ్ రిలీజ్!
ఏఐఎస్ఎఫ్ జూలూరుపాడు మండల నూతన కమిటీ
కారేపల్లి మండల గిరిజన బిడ్డలకు కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్
Deepam lit atop Deepathoon | తిరుపరంకుండ్రం కొండపైన రాతి స్తంభంపై.. ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

