Dhamki | అదిరిపోయే ట్యూన్‌తో ధమ్ కీ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. వీడియో
2023 ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ధమ్కీ. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించాడు విశ్వక్ సేన్. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా రొమాంటిక్ సాంగ్‌ను ముంబైలో రికార్డు చేశారు. ఈ పాట విడుదల తేదీని సరిగమ మ్యూజిక్ లేబుల్ ప్రకటిస్తుందని.. అదిరిపోయే మ్యూజిక్ ట్యూన్‌తో సాగే వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు విశ్వక్ సేన్.
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ధమ్కీ (Dhamki). విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తున్న ధమ్కీ 2023 ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించాడు విశ్వక్ సేన్. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా రొమాంటిక్ సాంగ్‌ను ముంబైలో రికార్డు చేశారు.
ఈ పాట విడుదల తేదీని సరిగమ మ్యూజిక్ లేబుల్ ప్రకటిస్తుందని.. అదిరిపోయే మ్యూజిక్ ట్యూన్‌తో సాగే వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు విశ్వక్ సేన్. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పాట ఎలా ఉండబోతుందో ఈ ఒక్క ట్యూన్‌తో తెలిసిపోతుంది.
భమ్ భోలేనాథ్ శివరాత్రి 2023కి మీ ముందుకు వస్తున్నాడని రిలీజ్ డేట్ చెబుతూ..షేర్ చేసిన పోస్టర్ ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాగల్ ఫేం నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ధమ్ కీ చిత్రంలో రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ స్టోరీ అందిస్తున్నాడు.
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా అప్డేట్.. వీడియో
Read Also : PushpaTheRise | రష్యా బాక్సాఫీస్ గెట్ రెడీ అంటున్న పుష్పరాజ్.. వివరాలివే
Yogi Babu | సూర్య 42 సెట్స్‌లో కేక్ కట్ చేసిన స్టార్ కమెడియన్.. స్పెషల్ ఏంటో తెలుసా..?
SSMB28 | ఎస్ఎస్ఎంబీ 28 నాన్‌స్టాప్ షూటింగ్‌కు మహేశ్‌బాబు ప్లాన్..!
Read Also : Apsara Rani | జలపాతం రమ్మంటోంది.. అప్సరస దిగొచ్చిందా.. అప్సరా రాణికి నెటిజన్లు ఫిదా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

