మెకానిక్ యాక్షన్ హంగామా
యువ హీరో విశ్వక్సేన్ ‘మెకానిక్ రాకీ’గా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
యువ హీరో విశ్వక్సేన్ ‘మెకానిక్ రాకీ’గా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం విడుదల చేసిన కొత్త పోస్టర్లో విశ్వక్సేన్ ఓ చేతిలో గన్, మరో చేతిలో మెకానిక్ రెంచ్ పట్టుకొని మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ఆయన్ని సరికొత్త పంథాలో ఆవిష్కరించే మాస్ యాక్షన్ చిత్రమిదని దర్శకుడు తెలిపారు. మీనాక్షి చౌదరి, నరేష్, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్నందిస్తున్నారు. రచన-దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

