తరాలపాటు గుర్తుండే సినిమా
విశ్వదేవ్ రాచకొండ, బిందుమాధవి ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘డార్క్ చాక్లెట్'. శశాంక్ శ్రీవాస్తవ్ దర్శకుడు. స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 13న విడుదల కానున్నది.
విశ్వదేవ్ రాచకొండ, బిందుమాధవి ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘డార్క్ చాక్లెట్’. శశాంక్ శ్రీవాస్తవ్ దర్శకుడు. స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 13న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ లాంచ్ చేశారు. ‘ఈ సినిమా ఆడియన్స్‌కి ఓ మిర్రర్ రిఫ్లెక్షన్లా అనిపిస్తుంది. నెవర్ బిఫోర్..నెవర్ ఆఫ్టర్ లాంటి సినిమా ఇది. తెలుగువారు గర్వంగా చెప్పుకునేలా సినిమా ఉంటుంది.
ఈ కథలో చాలా లేయర్లుంటాయి. ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా అవుతుంది. తరాలపాటు గుర్తుండిపోయే బెంచ్ మార్క్ సినిమా ఇది’ అని హీరో విశ్వదేవ్ చెప్పారు. ఇలాంటి సినిమా తెలుగులో రాలేదనడంలో సందేహం లేదని దర్శకుడు శశాంక్ శ్రీవాస్తవ్ అన్నారు. ఇంకా నటి బిందుమాధవి, రాకేష్ రాచకొండ, ప్రొడక్షన్ డిజైనర్ నాగవ్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, సమర్పణ: రానా దగ్గుబాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

