‘విశాలాక్షి’ ప్రారంభం
విజయ్‌శంకర్, మహేష్ యడ్లపల్లి, ఆయూషి పటేల్, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘విశాలాక్షి’ చిత్రం బుధవారం ప్రారంభమైంది. పవన్‌శంకర్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పల్లపు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు.
విజయ్‌శంకర్, మహేష్ యడ్లపల్లి, ఆయూషి పటేల్, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘విశాలాక్షి’ చిత్రం బుధవారం ప్రారంభమైంది. పవన్‌శంకర్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పల్లపు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్‌నివ్వగా, ఆర్.కె.గౌడ్ కెమెరా స్విఛాన్ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఇన్వెస్టిగేషన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కథలో సస్పెన్స్ ఉంటుంది. రాయలసీమ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం నాలుగు షెడ్యూల్స్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తాం. పాటలను అరకు, ఊటీలో చిత్రీకరిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉరుకుందరెడ్డి, సంగీతం: ఆనంద్, రచన-పాటలు-దర్శకత్వం: పవన్ శంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

