Vijay Sethupathi | చంటిగాడు లోకల్.. పూరీ జగన్నాథ్ జర్నీపై విజయ్ సేతుపతి పవర్ఫుల్ మెసేజ్
Vijay Sethupathi | పవన్‌కల్యాణ్, రవితేజ, మహేశ్ బాబు, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎంతోమందికి బ్రేక్ ఇవ్వడమే కాదు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు డాషింగ్డైరెక్టర్ పూరీ జగన్నాథ్.
Vijay Sethupathi | పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్‌తో మెసేజ్‌తోపాటు ఎంటర్టైన్మెంట్ అందించే డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు పూరీ జగన్నాథ్. పవన్‌కల్యాణ్, రవితేజ, మహేశ్ బాబు, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎంతోమందికి బ్రేక్ ఇవ్వడమే కాదు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు ఈ డాషింగ్డైరెక్టర్.
1) సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. చంటిగాడు లోకల్.. 2) ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా..? ౩) పది మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావ్.. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంకనాకి పోతావ్.. 4) రేప్ చేశామని ఒప్పుకునే దమ్ము మాకుంది.. మమ్మల్ని శిక్షించే ధైర్యం మీకుందా..? అంటూ క్లాస్, మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఇలాంటి డైలాగ్స్ ఎన్నో రాసి ప్రేక్షకులను ఆలోచింపజేయడం ఒక్క పూరీకే సాధ్యమవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్స్ హిట్టు వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచినపూరీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీఇచ్చి 26సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా పూరీతో కలిసి పనిచేస్తున్న యాక్టర్ విజయ్‌సేతుపతి ఓ మెసేజ్‌ను అందరితో పంచుకున్నాడు.
సినిమాతో 26 ఏండ్లుగా ప్రయాణం సాగించడం కేవలం మైల్స్టోన్ మాత్రమే కాదు.. ఇది ధైర్యం, ధృఢ విశ్వాసం, నిర్బయమైన స్వరంతో నిర్మించబడ్డ వారసత్వం. ప్రియమైన పూరీ సార్ మీతో ‘స్లమ్ డాగ్-33 టెంపుల్ రోడ్’కు పనిచేయడం ఆనందంగా ఉంది. యాక్టర్లుగా మేము ఎప్పుడూ మమ్మల్ని నమ్మి సౌకర్యవంతమైన జోన్లను దాటి చూపించే దర్శకుల కోసం ఎదురుచూస్తుంటాం. మీరు ఆ పనిని అవిశ్రాంతంగా పూర్తి చేశారు. ఈ సినిమా కోసం పనిచేస్తున్న మాకందరికీ స్లమ్ డాగ్-33 టెంపుల్ రోడ్ చాలా ప్రత్యేకమైనదిగా గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. ప్రభావవంతమైన స్టోరీ టెల్లింగ్‌తో మీ విజయ పరంపరను కొనసాగించాలని ఆశిస్తున్నానని.. పూరీతో లొకేషన్లో తీసిన వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు విజయ్ సేతుపతి.
What a journey it has been for this Man 🙏🏻🙏🏻🙏🏻
26 years in cinema is not just a milestone, it’s a legacy built with courage, conviction, and a fearless voice.
Dear Puri sir, it was an absolute pleasure working with you on #SLUMDOG – 33 Temple Road. As actors, we always look… pic.twitter.com/XJ9NM1fWv2
— VijaySethupathi (@VijaySethuOffl) April 20, 2026
Read Also :
Valmiki Ramayana | ఆధ్యాత్మిక కలయిక.. ‘వాల్మీకి రామాయణం’ కోసం జతకట్టిన ఇళయరాజా!
Mahavatar Parshuraam | ధర్మ రక్షణ కోసం పరశురాముడి ఆగమనం.. ‘మహావతార్ పరశురామ్’ మోషన్ పోస్టర్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

