సామాన్యుడి ప్రతీకారం
విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న 50వ చిత్రం ‘మహారాజ’. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహిస్తున్నారు.
విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న 50వ చిత్రం ‘మహారాజ’. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తెలుగు రాష్ర్టాల హక్కులను ఎన్వీఆర్ సినిమా దక్కించుకుంది. భారీ స్థాయిలో రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు.
ఓ సాధారణ వ్యక్తి తనకు జరిగిన అన్యాయంపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే చిత్ర కథాంశమని, విజయ్ సేతుపతి పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాడని చిత్ర బృందం పేర్కొంది. మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్, సంగీతం: బి.అజనీష్ లోక్నాథ్, నిర్మాతలు: సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి, రచన-దర్శకత్వం: నితిలన్ స్వామినాథన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

