Vijay Sethupathi | విజయ్ సేతుపతి క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఏసీఈ
విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఏసీఈ’ (ఏస్). అరుముగకుమార్ దర్శకుడు. రుక్మిణి వసంత్ కథానాయిక. ఈ సినిమా టైటిల్, టీజర్ సోషల్‌మీడియాలో రికార్డు వ్యూస్ సాధించాయి. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. గురువారం విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు.
Vijay Sethupathi | విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఏసీఈ’ (ఏస్). అరుముగకుమార్ దర్శకుడు. రుక్మిణి వసంత్ కథానాయిక. ఈ సినిమా టైటిల్, టీజర్ సోషల్‌మీడియాలో రికార్డు వ్యూస్ సాధించాయి. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. గురువారం విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో ఆయన ‘బోల్డ్ కన్నన్’ అనే పాత్రలో కనిపించనున్నారు. తాజా గ్లింప్స్‌లో ఆయన సంప్రదాయ తమిళ దుస్తులు ధరించి కనిపించారు. మలేషియా విమానాశ్రయంలో తెరకెక్కించిన యాక్షన్ ఘట్టాలతో గ్లింప్స్ ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పోషిస్తున్న బోల్డ్ కన్నన్ పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని, ఆయన కెరీర్లో మరో వైవిధ్యమైన పాత్రగా నిలిచిపోతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో యోగి బాబు, బి.ఎస్.అవినాష్, దివ్య పిైళ్లె, బబ్లు, రాజ్ కుమార్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

