Leo | విజయ్ లియోను థియేటర్లో మిస్సయ్యారా.. అయితే గెట్ రెడీ?
Leo | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay)-లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో వచ్చిన చిత్రం లియో (Leo.. Bloody Sweet). అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీని థియేటర్లో చూడలేకపోయిన వారి కోసం మేకర్స్ డిజిటిల్ ప్లాట్‌ఫాం అప్డేట్ అందించారు.
Leo | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay)-లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో వచ్చిన చిత్రం లియో (Leo.. Bloody Sweet). యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. లియో తమిళంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రాండ్‌గా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీని థియేటర్లో చూడలేకపోయిన వారి కోసం మేకర్స్ డిజిటిల్ ప్లాట్‌ఫాం అప్డేట్ అందించారు.
లియో పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. నవంబర్ 23న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రీమియర్ కానుంది. బిగ్ స్క్రీన్‌పై రికార్డులు క్రియేట్ చేసిన లియో మరి నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. లియో చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ హెరాల్డ్ దాస్‌గా నటించగా.. సంజయ్ దత్ ఆంటోనీ దాస్‌గా కనిపించాడు. ఆంటోనీ దాస్, హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియోలతోపాటు లియో నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేయడంలో కీ రోల్ పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మించారు.
#LEO will premiere on NETFLIX from November 23rd in multiple languages! 💥🔥#LeoOnNetflix #LeoSuccesMeet BTS#Leo 🧊🔥 #LeoDas
| #LeoIndustryHit #ThalapathyVijay | #LokeshKanagaraj | #AnirudhRavichander | #TrishaKrishnan #Iyal |#arjunsarja #MadonnaSebastian pic.twitter.com/Nkus4VymUP— Goldwin Sharon (@GoldwinSharon) November 16, 2023
#Leo In Netflix Very Soon 🤩#LeoOnNetflix @actorvijaypic.twitter.com/d3QeGhUzbO
— Imi Imthiyasᴸᴱᴼ❤️ (@imi_hamad1) November 15, 2023
ప్రేమ ఓ ఆయుధం సాంగ్..
Badass సాంగ్..
లియో ట్రైలర్..
హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో..
ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియో..
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

