12th Fail Movie | ’12th ఫెయిల్’ సినిమాపై ప్రశంసలు కురిపించిన విజయ్ దేవరకొండ
Vijay Devarakonda | బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే తాజాగా నటించిన చిత్రం 12th ఫెయిల్ (12th Fail). ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్లు వసుళ్లు చేసింది. ఇక ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు.
Vijay Devarakonda | బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే తాజాగా నటించిన చిత్రం 12th ఫెయిల్ (12th Fail). ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్లు వసుళ్లు చేసింది. ఇక ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ మూవీపై ప్రశంసల కురిపించాడు.
పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న ప్రతి తల్లి, తండ్రి, అమ్మమ్మలకు. మరొకరికి స్ఫూర్తినిచ్చే ప్రతి దుష్యంత్ సర్కి. పాండే, గౌరీ భాయ్ వంటి ప్రతి స్నేహితుడికి. శ్రద్ధా లాంటి అమ్మాయికి మరియు అక్కడ ఉన్న ప్రతి మనోజ్‌కి.. నా ప్రేమను అందిస్తున్నాను.మీరు ప్రతి పోరాటాన్ని అధిగమించి విజయం సాధించండి.. #12thFail యొక్క తారాగణం మరియు బృందానికి – ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
12th fail ❤️
To every mother, father and grandmother fighting for their kids future.
To every Dushyanth sir who inspires another.
To every friend like Pandey and Gauri bhai.
To every blessing that is Shradda.
And to every Manoj out there.. my heart and prayers go out to…
— Vijay Deverakonda (@TheDeverakonda) January 14, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విక్రాంత్ మాస్సే ఈ సినిమాలో మనోజ్ అనే IPS ఆస్పిరంట్(Aspirant)గా కనిపించాడు. చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌కు UPSC ప్రిపరేషన్ కోసం వచ్చిన విక్రాంత్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది కథాంశం. ఇక UPSC కోసం ప్రయత్నించే లక్షలాది విద్యార్థుల నిజమైన కథల నుంచి ఈ చిత్రం రూపొందింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

