Family Star | ఇంప్రెసివ్‌గా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్
Family Star | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star). ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్ లుక్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
Family Star | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star). గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు. VD13 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్ లుక్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యామిలీ స్టార్ టీజర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. టైటిల్‌కు తగ్గట్టుగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా కట్ చేసిన టీజర్ ఇంప్రెసివ్‌గా సాగుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ.. కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అని విజయ్ దేవరకొండ గ్లింప్స్ వీడియోలో మ్యాన్లీ లుక్‌లో చెబుతున్న మాస్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
విజయ్ దేవరకొండ దీంతోపాటు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో VD12లో నటిస్తున్నాడు. కాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఫ్యామిలీ స్టార్ టీజర్..
విజయ్ దేవరకొండ, పూజాహెగ్డే డ్యాన్స్..
#VijayDeverakonda and #PoojaHegde dancing for #NandaNandanaa song from #FamilyStar at Dhana Lakshmi Srinivasan College Nakshatra 24 art festival ❤️pic.twitter.com/Xt99lEprHh
— Suresh PRO (@SureshPRO_) March 2, 2024
నందనందనా..
ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ నయా స్టిల్స్..
Stylish clicks of @TheDeverakonda ❤️🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX
— Suresh PRO (@SureshPRO_) October 29, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

