Vijay Devarakonda | మీకు ఓటేసేది మమ్మల్ని బాగా చూసుకుంటారని.. కొండా వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ ఫైర్
Konda Surekha | టాలీవుడ్ అగ్ర నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దూమారం రేపుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Konda Surekha – Vijay Devarakonda | టాలీవుడ్ అగ్ర నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దూమారం రేపుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సమంతకు పలువురు మద్దతుగా నిలిచారు.ఈ కామెంట్స్పై టాలీవుడ్ సెలబ్రిటీలు చిరంజీవి, నాని, వెంకటేశ్, మంచు లక్ష్మి, సుధీర్ బాబు, శ్రీకాంత్ ఓదెలతోపాటు పలువురు స్పందించారు. తాజాగా నటుడు విజయ్ దేవరకొండ కూడా ఎక్స్ వేదికగా స్పందించాడు.
ప్రస్తుత రాజకీయాలు, రాజకీయ నాయకుల ప్రవర్తనకు సంబంధించి.. నా ఆలోచనలను అలాగే నా భావాలను మంచిగా చెప్పడానికి చాలా కష్టపడుతున్నాను. నేను రాజకీయ నాయకులకు ఒకటే గుర్తుచేయాలి అనుకుంటున్నా. మేము మీకు ఓటేసేది మమ్మల్ని బాగా చూసుకుంటారని, వసతులు కల్పిస్తారని, పెట్టుబడులు తెస్తారని, ఉద్యోగాలు ఇస్తారని, ఆరోగ్యం, విద్య, ఇతర సౌకర్యాల గురించి మాట్లాడతారని.. ప్రజలుగా ఇలాంటివి ఇక ఏమాత్రం సహించం. రాజకీయాలు ఇంతకంటే ఇక దిగజారోద్దు. ఇక చాలు అంటూ విజయ్ దేవరకొండ రాసుకోచ్చాడు.
Struggling to express in decent language my thoughts and feelings on what happened, today’s politics, politicians and their behaviour.
Just want to remind many politicians out there that we vote for them to look after us, to talk about infrastructure and investment , bring in…
— Vijay Deverakonda (@TheDeverakonda) October 3, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

