ఈ హిట్లర్.. వేటాడే కిల్లర్..
విజయ్ ఆంటోని ‘హిట్లర్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ధన దర్శకుడు. డీటీ రాజా, డీఆర్ సంజయ్‌కుమార్ నిర్మాతలు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ని చిత్రబృందం విడుదల చేశారు. టీజర్‌ని బట్టి చూస్తే ఇది యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతున్నది.
విజయ్ ఆంటోని ‘హిట్లర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ధన దర్శకుడు. డీటీ రాజా, డీఆర్ సంజయ్‌కుమార్ నిర్మాతలు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ని చిత్రబృందం విడుదల చేశారు. టీజర్‌ని బట్టి చూస్తే ఇది యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతున్నది. ఓ రాజకీయ నాయకుడు, అతడ్ని వేటాడే ఓ కిల్లర్.. ఆ కిల్లర్ ప్రయత్నాలను అడ్డుకునే ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారి.. ఈ ముగ్గురి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని టీజర్ చెప్పేస్తున్నది.
యాక్షన్‌తోపాటు విజయ్ ఆంటోనీ మార్క్ లవ్ ట్రాక్ కూడా ఈ కథలో ఉన్నట్టు తెలుస్తున్నది. కిల్లర్‌గా విజయ్ ఆంటోనీ లుక్, కేరక్టరైజేషన్, నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. సాంకేతికంగా కూడా నెక్స్ లెవల్లో సినిమా ఉంటుందని, త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం చెపుతున్నది. రియా సుమన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నవీన్ కుమార్.ఐ, సంగీతం: సి.ఉదయ్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

