The Goat Trailer | విజయ్ ది గోట్ ట్రైలర్ ఆన్ ది వే.. సస్పెన్స్‌కు వెంకట్ ప్రభు చెక్
The Goat Trailer | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay), వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్లో వస్తోన్న మూవీ ది గోట్ (The Greatest Of All Time). దళపతి 68 (Thalapathy 68)గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మేకర్స్ ఇప్పటికే The GOAT నుంచి విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ టైం రానే వచ్చింది.
The Goat Trailer | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay), వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్లో వస్తోన్న మూవీ ది గోట్ (The Greatest Of All Time). దళపతి 68 (Thalapathy 68)గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మేకర్స్ ఇప్పటికే The GOAT నుంచి విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ముందుగా అందించిన ప్రకారం ట్రైలర్ ఇప్పటికే రావాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్‌గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ టైం రానే వచ్చింది.
ది గోట్ ట్రైలర్ ఆగస్టు 17న సాయంత్రం గంటలకు లాంచ్ చేస్తున్నాం. రెడీగా ఉండండి అంటూ కొత్త లుక్ షేర్ చేశాడు వెంకట్ ప్రభు. దీంతో అభిమానులు చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఇప్పటికే వెంకట్ ప్రభు అండ్ విజయ్ టీం సరికొత్తగా డిజైన్ చేసిన పోస్టర్ల ద్వారా చేస్తున్న ది గోట్ ప్రమోషన్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. కాలం, రోడ్డు, విమానం, పారాచూట్, ట్రైన్, టవర్స్ బిల్డింగ్స్ థీమ్‌తో ది గోట్ పోస్టర్లను రెడీ చేసింది విజయ్ టీం.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
GET . SET . GOat 🔥
Buckle up.. #TheGoatTrailer is landing on your screens on August 17th, 5 PM 💥@actorvijay SirA @vp_offl Hero
A @thisisysr Magical #TheGreatestOfAllTime#ThalapathyIsTheGOAT#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh @Ags_production… pic.twitter.com/Am4OXIlBrK— venkat prabhu (@vp_offl) August 15, 2024
Read Also :
Amaran | జవాన్ల సేవలను స్మరించుకుంటూ.. శివకార్తికేయన్ అమరన్ మేకింగ్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

