Varun Tej | ఫ్రెష్ అండ్ యూనిక్ క్యారెక్టర్లో వరుణ్‌తేజ్
భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్‌గానే కాక, నటుడిగా కూడా సత్తా చాటుతున్నారు వరుణ్‌తేజ్. ఆయన తాజా సినిమాకు సంబంధించిన అప్డేట్ను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.
Varun Tej | భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్‌గానే కాక, నటుడిగా కూడా సత్తా చాటుతున్నారు వరుణ్‌తేజ్. ఆయన తాజా సినిమాకు సంబంధించిన అప్డేట్ను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటైర్టెన్మెంట్స్ కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నది.
వచ్చే ఏడాది మార్చిలో రెగ్యులర్ షూ టింగ్ మొదలవుతుందని మేకర్స్ తెలియజేశారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ.. వరుణ్‌తేజ్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ తయారు చేశారని, ఈ ప్రాజెక్ట్‌లో ఫ్రెష్ అండ్ యూనిక్ క్యారెక్టర్లో వరుణ్ కనిపించనున్నారని వారు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

