Varalaxmi Sarathkumar | నాకు హిందీలో ఆఫర్లు వచ్చాయి కానీ.. బీటౌన్ ఎంట్రీపై వరలక్ష్మి శరత్‌కుమార్
Varalaxmi Sarathkumar | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). ఈ భామ తాజాగా హనుమాన్ (HanuMan) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటివరకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన ఈ బ్యూటీ హిందీలో మాత్రం కనిపించలేదు.
Varalaxmi Sarathkumar | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా.. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ భామ తాజాగా హనుమాన్ (HanuMan) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటివరకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన ఈ బ్యూటీ హిందీలో మాత్రం కనిపించలేదు.
తాజాగా ఓ చిట్ చాట్ సెషన్లో హిందీ సినిమాల గురించి మాట్లాడింది. బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్స్ గురించి వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ.. నాకు పలు ఆఫర్లు వచ్చాయి. కానీ అందులో అంతగా ఎక్జయిట్మెంట్ అనిపించేవి ఏమీ లేవు. ప్రస్తుతానికి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన ఏమీ లేదని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పటికిప్పుడు హిందీలో కనిపించకున్నా.. రానున్న రోజుల్లో మాత్రం బీటౌన్ ఎంట్రీ తప్పక ఉండబోతుందని చెప్పకనే చెబుతోంది.
వరలక్ష్మి శరత్‌కుమార్ తెలుగులో టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం శబరి (Sabari). మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ కట్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ శబరి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేయగా.. అందులో వరలక్ష్మి శరత్‌కుమార్ బైక్‌పై స్టైలిష్ గా రైడ్ చేస్తున్న విజువల్స్ ఆకట్టుకుంటోంది.
శబరి చిత్రంలో గణేశ్ వెంకట్రామన్, మిమే గోపి, సునయన, శశాంక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. మహర్షి కొండ్ల సమర్పణలో మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో బేబి కృతిక, రాజశ్రీ నాయర్, భద్రమ్, ఫణి, కృష్ణ తేజ, ప్రభు, అర్చన అనంత్, కేశవ్ దీపక్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హనుమాన్ ట్రైలర్..
The MONSTER Enters🔥
Here it is, Presenting the astounding #WorldOfSabari💥
Thrilling Soon⏳@Varusarath5 @anilkatz @MahendraProducr #NaniChamidisetty @mimegopi @ActorShashank @Shrivatsav3 @GopiSundarOffl @dharmi_edits @talk2ganesh #Ashishtejapulala pic.twitter.com/iLPcfy1Onk
— BA Raju's Team (@baraju_SuperHit) January 10, 2023
శబరి ప్రపంచం ఇలా.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

