Varalaxmi Sarathkumar | వరలక్ష్మి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. రౌడీ బేబీ పాటకు స్టెప్పులేసిన రాధిక, శరత్ కుమార్
Varalaxmi Sarathkumar | కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నేడు పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని బుధవారం ఆమె వివాహం చేసుకోనున్నారు. ఇక వరలక్ష్మీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలతో పాటు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
Varalaxmi Sarathkumar | కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నేడు పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని బుధవారం ఆమె వివాహం చేసుకోనున్నారు. ఇక వరలక్ష్మీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలతో పాటు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో వరలక్ష్మి తల్లిదండ్రులు రాధికతో పాటు శరత్ కుమార్ డ్యాన్స్ చేశారు. ధనుష్ మారి సినిమాలోని రౌడీ బేబీ పాటకు వీళ్ళిద్దరూ కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లికి ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ కోలీవుడ్ ప్రముఖులను ఇన్వైట్ చేసింది. ఇక వరలక్ష్మి నుంచి వెడ్డింగ్ కార్డ్ అందుకున్న వారిలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రజినీకాంత్, కమల్ హాసన్, తమిళనాడు సీఎం స్టాలిన్ అడివి శేష్‌తో పాటు, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్, హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటి సమంత, పైడిపల్లి వంశీ, తమన్, గోపిచంద్ మలినేని, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు ఉన్నారు.
Sarathkumar & Radhika at Varalakshmi’s pre wedding celebration 😀❤️🔥pic.twitter.com/2jZOtJ4YlH
— AmuthaBharathi (@CinemaWithAB) July 3, 2024
Celebrities at #VaralakshmiSarathkumar & #NicholaiSachdeva Pre-wedding celebration ♥️ #Varalakshmi pic.twitter.com/whChXmxWna
— Happy Sharing By Dks (@Dksview) July 2, 2024
Celebrities at #VaralakshmiSarathkumar & #NicholaiSachdeva Pre-wedding celebration ♥️ #Varalakshmi #SarathKumar pic.twitter.com/iFM8hthh1D
— Happy Sharing By Dks (@Dksview) July 2, 2024
Celebrities at #VaralakshmiSarathkumar & #NicholaiSachdeva pre-wedding ♥️ pic.twitter.com/h1AD3SIuS6
— Happy Sharing By Dks (@Dksview) July 2, 2024
#VaralakshmiSarathkumar & #NicholaiSachdeva Pre-wedding celebration photo’s ♥️#Varalakshmi #SarathKumar #Rajinikanth pic.twitter.com/vyKcTsq9ve
— Happy Sharing By Dks (@Dksview) July 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

