Valimai: విలన్‌గా కార్తికేయ.. బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల

ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి హిట్ కొట్టిన కార్తికేయ హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు.ఒకవైపు హీరోగా, మరోవైపు విలన్‌గా నటిస్తూ అభిమానులని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో హీరోగా నటిస్తున్న కార్తికేయ అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్నవాలిమై చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.
ఈ రోజు కార్తికేయ బర్త్ డే కావడంతో ఆయనకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ..వాలిమై టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్టర్ లో కార్తికేయ చాలా రఫ్ అండ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రం లో బాలీవుడ్ భామ హుమా ఖురేషి మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు. బోని కపూర్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. గ్యాంగ్ లీడర్ చిత్రంలోను కార్తికేయ నెగెటివ్ షేడ్ పాత్రలో కనిపించి అలరించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ajith
- Karthikeya
- valimai
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

