Pongal: సంక్రాంతికి బాక్సాఫీస్ దండయాత్ర మాములుగా లేదు..!

సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాల సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ టాప్ హీరోలు బరిలోకి దిగుతుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి బరిలో ముందుగా పవన్ కళ్యాణ్-రానాలు భీమ్లా నాయక్ సినిమాతో రానుండగా, ఆ తర్వాత సర్కారు వారి పాటతో మహేష్ బాబు, ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో వెంకటేష్, రెట్రో లవ్ స్టోరీతో ప్రభాస్ రిలీజ్ బరిలోకి దిగుతున్నారు.
జనవరి 12న భీమ్లా నాయక్ రానుండగా, 13న సర్కారు వారి పాట విడుదల కానుంది. 14న రాధే శ్యామ్ చిత్రంతో ప్రభాస్ పలకరించనున్నాడు. ఎఫ్ 3 చిత్రం కూడా ఈ మధ్యలోనే రిలీజ్ కానుంది. మరోవైపు తమిళ్ స్టార్ హీరో అజిత్ కూడా సంక్రాంతి బరిలోకి యాడ్ అయ్యారు. అజిత్ హీరోగా, కార్తికేయ విలన్ గా తెరకెక్కుతున్న రేసింగ్ యాక్షన్ డ్రామా వలిమై సంక్రాంతికి రానుందని అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో ఈ సారి స్టార్ హీరోల మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతుందని అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

