Valimai | జీ తెలుగులో ‘వలిమై’ చిత్రం.. ఎప్పుడంటే?
Valimai | తమిళ స్టార్ అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వలిమై’. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 24న విడుదలైన ఈ చిత్రం తమిళనాట భారీ కలెక్షన్లను సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే 100కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. గతనెల 25నుంచి ‘జీ-5’ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం శాటిలైట్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆదివారం ‘జీ తెలుగు’లో సాయంత్రం 5.30 నిమిషాలకు సందడి చేయనుంది. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై బోనికపూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. హుమా ఖురేషి, గుర్బాని జడ్జ్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఫైనల్‌గా ఈ చిత్రం 218కోట్లను సాధించి హిట్టుగా నిలిచింది.
World televelsion premiere 💥💥
Dont miss #Valimai in @ZeeTVTelugu at 5:30pm..#Ajithkumar𓃵 @humasqureshi #Hvinoth @BoneyKapoor pic.twitter.com/J0BjKXedn7— Kartikeya (@ActorKartikeya) April 24, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

