Urmila Matondkar | బాలీవుడ్ నటి ఊర్మిళకు కరోనా పాజిటివ్..
Urmila Matondkar | ప్రముఖ బాలీవుడ్ నటి, శివసేన నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి, శివసేన నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొవిడ్ తేలికపాటి లక్షణాలు ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది. ప్రస్తుతం తానే బాగానే ఉన్నానని, హోం క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొంది. ఇటీవల తనను కలిసిన వారందరూ వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
రాబోయే దీపావళి పండుగ నేపథ్యంలో ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ.. కరోనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా బారినపడ్డ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు ట్వీట్ చేశారు. ఇంతకు ముందు నటి నిషా రావల్ సైతం కరోనా బారినపడ్డారు. కరోనాను తేలిగ్గా తీసుకోద్దంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారి ఇప్పటికీ మన చుట్టే ఉందని, తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. మాస్క్ ధరించాలని.. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు.
I've tested positive for #COVID19
— Urmila Matondkar (@UrmilaMatondkar) October 31, 2021
I'm fine n have isolated myself in home quarantine. Requesting everyone who came in contact with me to get tested immediately.
Also humbly request all you lovely people to take care of yourselves during the Diwali festivities 🙏😇
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

