సైకలాజికల్ కల్కిని చూస్తారు..
‘ఇరవైఏళ్ల క్రితం నేను చేసిన సినిమాలను గుర్తుపెట్టుకొని ఇంకా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఓ కొత్త అనుభూతికి లోనుచేసే ఊహాప్రపంచం లాంటి సినిమా.
‘ఇరవైఏళ్ల క్రితం నేను చేసిన సినిమాలను గుర్తుపెట్టుకొని ఇంకా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఓ కొత్త అనుభూతికి లోనుచేసే ఊహాప్రపంచం లాంటి సినిమా. టెక్నీషియన్స్ అందరూ నా విజన్‌కి సహకరించారు. రేష్మా అద్భుతంగా నటించింది. రీసెంట్గా సినిమా చూసినప్పుడు కన్నడ ఒరిజినలా? తెలుగు ఒరిజినలా? అనే డౌట్ వచ్చింది.
అంత అద్భుతంగా అనువాదం కుదిరింది. మీరు మైథలాజికల్ ‘కల్కి’ చూశారు. ఇందులో సైకలాజికల్ కల్కిని చూస్తారు. ఈ సినిమాను అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేస్తున్నారు.’ అని తెలిపారు నటుడు, దర్శకుడు ఉపేంద్ర. ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘UI’. జి.మనోహరన్, కె.పిశ్రీకాంత్ నిర్మాతలు.
ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడారు. అతిథులుగా విచ్చేసిన దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు అంబికా రామచంద్రరావు, ఎస్కేఎన్లు చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayana Schools | నారాయణ స్కూల్స్‌లో ‘మాస్టర్ ఒరేటర్ – సీజన్ 7’.. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం పెంపునకు ప్రత్యేక కార్యక్రమం
COVID New Variant | విస్తరిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్.. పలు దేశాల్లో పీజే.2.1 వ్యాప్తి
రైతులు పనిచేసేది 3 నెలలే.. మిగతా 9 నెలలు పేకాట, మద్యం తాగుతూ గడిపేస్తారు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

