Tumse Na Ho Payega | బాలీవుడ్ సినిమాలో అక్కినేని అమల.. ట్రైలర్ చూశారా !
Tumse Na Ho Payega Trailer | డ్యాన్సర్‌గా, నటిగా, సామాజిక కార్యకర్తగా.. ఇలా భిన్నమైన పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోవర్లను సంపాదించుకుంది అక్కినేని అమల (Akkineni Amala). తనదైన స్టైల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ఈ సీనియర్ నటి తాజాగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం తుమ్ సే నా హో పయేగా (Tumse Na Ho Payega). పాతాల్ లోక్, మేడ్ ఇన్ హెవెన్, రాకెట్ బాయ్స్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇష్వాక్ సింగ్ (Ishwak Singh ) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
Tumse Na Ho Payega Trailer | డ్యాన్సర్‌గా, నటిగా, సామాజిక కార్యకర్తగా.. ఇలా భిన్నమైన పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోవర్లను సంపాదించుకుంది అక్కినేని అమల (Akkineni Amala). తనదైన స్టైల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ఈ సీనియర్ నటి తాజాగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం తుమ్ సే నా హో పయేగా (Tumse Na Ho Payega). పాతాల్ లోక్, మేడ్ ఇన్ హెవెన్, రాకెట్ బాయ్స్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇష్వాక్ సింగ్ (Ishwak Singh ) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ గమనిస్తే.. ఇష్టంలేని బోరింగ్ జాబ్ చేస్తున్న కొంతమంది కుర్రాళ్లు.. ఆ జాబ్స్ మానేసి సొంత బిజినెస్ చేయాలి అనుకుంటారు. అయితే వారికి బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎదురైనా సమస్యలు ఏంటి అనేది ఈ స్టోరీ. ఇక దేశంలోని అన్ని మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న సమస్యను చెప్పాలనేదే ఈ చిత్రం వెనుక ఉన్న ఆలోచన అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (DISney Plus Hotstar) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
#TumseNaHoPayega premieres September 29 on @DisneyPlusHS.
Starring – Ishwak Singh, Mahima Makwana, Gaurav Pandey, Gurpreet Saini, Amala Akkineni, Meghna Malik & Parmeet Sethi.#TumseNaHoPayegaOnHotstar https://t.co/s5zoBRzmim
— Ott Updates (@Ott_updates) September 14, 2023
స్టార్ స్టూడియోస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, అశ్వినీ అయ్యర్ తివారీ, నితేష్ తివారీ ఈ సినిమాను నిర్మించగా.. అభిషేక్ సిన్హా (Abhishek Sinha) దర్శకత్వం వహించారు. చిచోరే (Chichhore) సినిమా దర్శకుడు నితేష్ తివారీ (Nitesh tiwari) ఈ సినిమాకు కథ, డైలాగ్స్ అందించాడు. అక్కినేని అమల, ఇష్వాక్ సింగ్‌తో పాటు మహిమా మక్వానా, గౌరవ్ పాండే, గురుప్రీత్ సైనీ, కరణ్ జోత్వాని, మేఘనా మాలిక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

