TukTuk Movie | ‘టుక్ టుక్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘వరల్డ్ టూర్’ సాంగ్ రిలీజ్
TukTuk Movie | టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు చిత్రవాహిని ప్రోడక్షన్స్, ఆర్‌వైజీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం టుక్ టుక్(Tuk Tuk). ఈ సినిమాకు సి.సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
TukTuk Movie | టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు చిత్రవాహిని ప్రోడక్షన్స్, ఆర్‌వైజీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం టుక్ టుక్(Tuk Tuk). ఈ సినిమాకు సి.సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి టైటిల్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు.
ఈ మూవీ ఫస్ట్ సింగిల్.. వరల్డ్‌టూర్ నజభజ జజర కథలోన్నో వినరా… మనకథ విననిదిరా.. అనే సాంగ్‌ను విడుదల చేశారు. సంతు ఓంకార్ సంగీతాన్ని అందించిన ఆలపించిన ఈ పాటకు దర్శకుడు సుప్రీత్ సాహిత్యం అందించారు. యూత్‌ఫుల్ ట్రెండీగా సాంగ్‌గా ఈ చిత్రం గీతం అందర్ని ఆకట్టుకునే విధంగా వుంది. ట్యూన్ అండ్ లిరిక్స్ క్యాచీగా వున్నాయి.
ఈ సినిమాపై దర్శకుడు మాట్లాడుతూ.. టుక్ టుక్ చిత్రం ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా వుంటుంది. సినిమాలో వుండే ఓ సరికొత్త ఫాంటసీ ఎలిమెంట్స్ ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసే విధంగా వుంటాయి. ఆ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పాటు చిత్రంలోని ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసే విధంగా వుంటుంది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు పూర్తిగా సంతృప్తిపరిచే చిత్రం ఇది. ముఖ్యంగా యూత్‌కు నచ్చే అన్నిఅంశాలు ఈచిత్రంలో వున్నాయి అన్నారు. “టుక్ టుక్” ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్ రైడ్‌గా ఎక్స్పీరియన్గా అన్ని వర్గాల ఆడియన్స్‌ను మెప్పిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.
దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్, సంగీతం: సంతు ఓంకార్, ఎడిటర్: అశ్వత్ శివకుమార్, నిర్మాతలు: రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణ పిఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు, డిజిటల్ మీడియా : పిక్చర్ పిచ్.
ఇవి కూడా చదవండి..
-
Telangana | రేపు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ..
-
Kalki 2898 AD | ‘కల్కి 2898’ సినిమా రూ.1000 కోట్లను చేరుతుందా?
-
Vinod Kumar | తెలంగాణ శాసన మండలి మనుగడకు ప్రమాదం : వినోద్ కుమార్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

