Ranbir Kapoor | రణ్‌బీర్‌కపూర్-శ్రద్ధాకపూర్ Tu Jhoothi Main Makkaar ట్రైలర్
లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్-శ్రద్ధాకపూర్ కాంబోలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ డ్రామా Tu Jhoothi Main Makkaar ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు.
బాలీవుడ్ యాక్టర్లు రణ్‌బీర్‌కపూర్-శ్రద్ధాకపూర్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం Tu Jhoothi Main Makkaar. లవ్ రంజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ డ్రామా ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. లవ్, బ్రేకప్, ప్రతీకారం లాంటి అంశాల చుట్టూ తిరిగే స్టోరీతో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది.
రణ్‌బీర్‌కపూర్ నుంచి అభిమానులు ఆశించే రొమాంటిక్ ఎలిమెంట్స్ తోపాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఇక శ్రద్ధాకపూర్, రణ్‌బీర్‌కపూర్ మధ్య కెమిస్ట్రీని అభిమానులు, మూవీ లవర్స్ సిల్వర్ స్క్రీన్‌పై ఫుల్ ఎంజాయ్ చేయడం పక్కా అని ట్రైలర్ చెబుతోంది.
రణ్‌బీర్‌కపూర్ మరోవైపు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ (Animal) సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు.
రణ్‌బీర్‌కపూర్-శ్రద్ధాకపూర్ రొమాంటిక్ ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

