త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో మరో చిత్రం
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అందులో అగ్ర దర్శకహీరోలు త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయిలో వచ్చిన ‘జులాయి’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి.
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అందులో అగ్ర దర్శక హీరోలు త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయిలో వచ్చిన ‘జులాయి’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలబోతగా అందరిని ఆకట్టుకున్నాయి. వీరిద్దరి కలయిలో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. సోమవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
గత మూడు చిత్రాలను తెరకెక్కించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ గీతా ఆర్ట్స్తో కలిసి ఈ తాజా సినిమాను నిర్మించబోతున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియోలో గత చిత్రాలకు మించి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

