Identity | గెట్ రెడీ.. త్రిష ఐడెంటిటీ థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్
Identity | తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామ చెన్నై సుందరి త్రిష (Trisha). దక్షిణాదిన లీడింగ్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న ఈ బ్యూటీ కాంపౌండ్ నుంచి వస్తోన్న మలయాళ చిత్రం ఐడెంటిటీ (Identity).
Identity | తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామ చెన్నై సుందరి త్రిష (Trisha). దక్షిణాదిన లీడింగ్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న ఈ బ్యూటీ కాంపౌండ్ నుంచి వస్తోన్న మలయాళ చిత్రం ఐడెంటిటీ (Identity).
క్రైం థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ యాక్టర్ టొవినో థామస్ హీరోగా నటించగా.. వినయ్ రాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 2న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కాగా ఈ మూవీ ఇక తెలుగులో కూడా సందడి చేసేందుకు రెడీ అయింది.
ఈ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. నైజాంలో ఈ మూవీని శ్రీవేదాక్షర మూవీస్ విడుదల చేస్తోంది. అతని ముఖాన్ని రఫ్‌గా గీద్దాం అని టోవినో థామస్ త్రిషకు చెప్పే డైలాగ్‌తో షురూ అయిన టీజర్లో..
త్రిష హంతకుడి గురించి మాట్లాడటం.. అతడిని గెస్ చేయడం.. ఆమె చూసిన క్రైంకు వినయ్రాయ్కు సంబంధమేంటి..? ఈ క్రైంలో టోవినో థామస్ పాత్రేంటనేది సస్పెన్స్‌లో పెడుతూ సాగే సన్నివేశాలు సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి. ఐడెంటిటీ సినిమాను అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం మలయాళంలో త్రిషకు రెండో ప్రాజెక్ట్.
It’s the time to reveal the #IDENTITY 🎭🔥@ttovino‘s Recent Malayalam Blockbuster is all set to entertain you from 24th Jan🤩
Nizam Release by #SriVedaksharaMovies #ChinthapalliRamarao@AkhilPaul_ #AnasPaul #RajuMalliath #DrRoyCJ @trishtrashers #MovieMaxx #SreeniwaasMamidala… pic.twitter.com/j7ooHskOiY
— BA Raju’s Team (@baraju_SuperHit) January 17, 2025
ఐడెంటిటీ టీజర్..
Read Also :
Naga Chaitanya | మాటిచ్చిన తండేల్ రాజు.. చేపల పులుసు వండిన నాగచైతన్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

