Guntur Kaaram Trailer | మహేష్‌బాబు అభిమానులకు పండగే.. గుంటూరు కారం ట్రైలర్ వచ్చేసింది
Guntur Kaaram Trailer | ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా కూడా అందరి దృష్టి మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారంపైనే ఉంది. అతడు, ఖలేజా లాంటి కల్ట్ సినిమాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.
Guntur Kaaram Trailer | ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా కూడా అందరి దృష్టి మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారంపైనే ఉంది. అతడు, ఖలేజా లాంటి కల్ట్ సినిమాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. నాగవంశీ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ అదిరిపోయింది.
దాదాపు 20 ఏళ్ల తర్వాత మహేష్ బాబు మళ్ళీ ఫుల్ మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. 17 సంవత్సరాల తర్వాత స్మోకింగ్ సీన్స్ ఈ సినిమాలోనే చేశాడు. అతిథి తర్వాత ఈయన స్మోకింగ్ సీన్స్ ఏ సినిమాలో చేయలేదు. కానీ మళ్ళీ గుంటూరు కారం కోసమే బీడీ ముట్టుకున్నాడు మహేష్ బాబు. దానికి తోడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కూడా ఫుల్ కమర్షియల్ మాస్ మసాలాగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా సూపర్ స్టార్ అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాగే త్రివిక్రమ్ చూపించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

