నిర్మాతగా అల్లు బాబీ..బన్నీ హ్యాపీ మూమెంట్స్
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం గని.

టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం గని. అల్లు ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అల్లు బాబీ తన స్నేహితుడు సిద్దుతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే గని మూవీ సెట్స్ లో అల్లు అర్జున్ ప్రత్యక్షమయ్యాడు. తన సోదరుడు అల్లు బాబీని తొలిసారి నిర్మాతగా చూస్తుండటం గర్వంగా ఉందని ట్విటర్ ద్వారా సంతోషాన్ని పంచుకున్నాడు బన్నీ. గని చిత్రయూనిట్ సభ్యులతో సరదాగా చిట్ చాట్ చేశాడు అల్లు అర్జున్.
నా సోదరుడు అల్లు బాబీని నిర్మాతగా షూటింగ్ లో చూస్తుండటం గర్వంగా ఫీలవుతున్నా. అధికారికంగా చిత్రనిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది. అల్లు ఎంటర్ టైన్ మెంట్స్ లోకి స్వాగతం అంటూ లొకేషన్ లో బాబీ అండ్ టీంతో దిగిన స్టిల్స్ ను షేర్ చేశాడు. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గని చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందీ ప్రాజెక్టు.
#IconStarAlluArjun At #GhaniSets #Ghani #AlluArjun #VarunTej pic.twitter.com/59Lp5SJU1S
— Thyview (@Thyview) July 23, 2021
ఇవి కూడా చదవండి..
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

