Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మరియు కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో సినిమా రానుందనే వార్తలు ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మరియు కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో సినిమా రానుందనే వార్తలు ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజ్ చిరంజీవికి తాను కథ చెప్పిన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మెగాస్టార్‌ను కలిసి ఒక అద్భుతమైన కథ వినిపించానని, అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తిగా ఫైనలైజ్ కాలేదని ఆయన స్పష్టం చేశారు.
కార్తీక్ సుబ్బరాజ్ తనదైన శైలిలో తెరకెక్కించే మాస్ యాక్షన్ అండ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా కథాంశంతో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని, ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే స్క్రీన్ పై విజువల్స్ ఎలా ఉంటాయోనని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించిన ఈ తాజా విషయంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై టాలీవుడ్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

