మూడు తరాల కథ
హీరో శర్వానంద్ కథానాయకుడిగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ‘శర్వా36’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. త్వరలోనే టైటిల్‌ని ప్రకటించనున్నారు.
హీరో శర్వానంద్ కథానాయకుడిగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ‘శర్వా36’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. త్వరలోనే టైటిల్‌ని ప్రకటించనున్నారు. గురువారం శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమాలోని శర్వా లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. టోర్న్ జీన్స్, ైస్టెలిష్ స్పోర్ట్స్ జాకెట్, షేడ్స్ ధరించి యమహా ఆర్ఎక్స్-100 బైక్‌పై కూర్చున్న శర్వాను ఈ లుక్‌లో చూడొచ్చు. ఈ పోస్టర్లో శర్వానంద్ కూల్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. శర్వానంద్ కెరీర్లో సవాలుతో కూడిన పాత్రను ఇందులో చేస్తున్నారని, ఉద్రేకపూరితమైన పోరాటాలతో అదరగొట్టనున్నారని, మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని, ఇది మూడు తరాల కథ అని మేకర్స్ చెబుతున్నారు. మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్, సంగీతం: గిబ్రాన్, నిర్మాతలు: వంశీ-ప్రమోద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

