Devil | నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం డెవిల్ (Devil – The British Secret Agent). నవీన్ మేడారం (Naveen Medaram) డైరెక్ట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో మలయాళ భామ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి మేకర్స్ ఇటీవలే మాయే చేసి సాంగ్ (Maaye Chesi)ను విడుదల చేయగా.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ సెకండ్ సింగిల్ This Is Lady Rosy ను లాంఛ్ చేశారు.
శ్రీహర్ష ఎమని రాసిన ఈ పాటను హర్షవర్దన్ రామేశ్వర్ కంపోజిషన్‌లో రాజకుమారి పాడింది. ఇరానీ నటి, మోడల్ Elnaaz Norouzi హాట్ హాట్ లుక్స్, స్టెప్పులతో అదరగొట్టేస్తుంది. కల్యాణ్ రామ్ రాయల్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుండగా.. కలర్ఫుల్గా సాగుతున్న ఈ పాట సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందనడటంలో ఎలాంటి సందేహం లేదు.
ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న డెవిల్ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీనిఅభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథనందిస్తున్నారు. ఇప్పటికే లాంఛ్ చేసిన డెవిల్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
This Is Lady Rosy లిరికల్ సాంగ్..
మాయే చేసి లిరికల్ వీడియో సాంగ్..
Get ready to experience the sweet symphony of love with #MaayeChesi from #devil in one hour♥️♥️#DevilMusical
🎙️ @sidsriram
✍🏻 #SatyaRVV
🎵 @rameemusic#Devil – The British Secret Agent
డెవిల్ – डेविल – டெவில் – ಡೆವಿಲ್ – ഡെവിൽ#DevilonNov24th@NANDAMURIKALYAN… pic.twitter.com/o8DdkXBIUS— ABHISHEK PICTURES (@AbhishekPicture) September 19, 2023
డెవిల్ ఫస్ట్ లుక్..
To tell the Untold Story &
To solve the Unfold MysteryPresenting @NANDAMURIKALYAN as British Secret Agent 🇬🇧 “ #DEVIL ”
A Pan India Film 🇮🇳by
🎬@NaveenMedaram
💰@AbhishekPicture #AbhishekNama
✍️@SrikanthVissa
🥁@rameemusic #DevilFirstLook pic.twitter.com/kL9yR29B7H— BA Raju's Team (@baraju_SuperHit) July 5, 2021
ఎయిర్‌పోర్టులో కల్యాణ్ రామ్..
Kalyan Ram @NandamuriKalyan papped while going to the shoot of #Devil.
Team #Devil will be shooting in Karaikudi for a 20 days long schedule. pic.twitter.com/PKXSlEhkvP
— BA Raju's Team (@baraju_SuperHit) December 8, 2022