Balagam | ‘బలగం’కు 100 అవార్డులు
తెలంగాణలోని గడప గడపను పలకరించి తెలుగు ప్రేక్షకులతో పాటు భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను హత్తుకున్న తెలంగాణ మట్టికథ, సున్నితమైన భావోద్వేగాలతో అందరి గుండెలను పిండేసిన తెలంగాణలోని ప్రతి కుటుంబ కథ ‘బలగం’.
తెలంగాణలోని గడప గడపను పలకరించి తెలుగు ప్రేక్షకులతో పాటు భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను హత్తుకున్న తెలంగాణ మట్టికథ, సున్నితమైన భావోద్వేగాలతో అందరి గుండెలను పిండేసిన తెలంగాణలోని ప్రతి కుటుంబ కథ ‘బలగం’. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్, హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వేణు ఎల్దండి దర్శకుడు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడి 100కిపైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బలగం సినిమా అంతర్జాతీయంగా 100 అవార్డులను సొంతం చేసుకోవడంపై మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఇదొక అద్భుతమైన మరుపురాని ప్రయాణం. ఇది వరకు మన సినిమాలు 100 కోట్లు, 100 రోజులు, 100 సెంటర్స్, వంటి రికార్డులు సాధించాయి. ఇప్పుడు 100 అంతర్జాతీయ అవార్డులను సాధించడంతో ‘బలగం’ సినిమా ప్రత్యేక చిత్రంగా నిలిచింది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

