ద్విభాషా చిత్రంగా
ఆట సందీప్, మేఘన రాజ్పుత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రేంజ్ రోవర్’. ఈ చిత్రాన్ని ఓఎస్ఆర్ కుమార్ ఇండియన్ పిక్చర్ పతాకంపై ఓఎస్ఆర్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అరవింద్ యతిరాజ్, బ్యాంక్ జనార్ధన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ను నటుడు అలీ విడుదల చేశారు.
అనంతరం టైటిల్ బాగుందని, సినిమా విజయం సాధించాలని కోరుతూ చిత్ర బృందానికి విశెస్ తెలిపారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాజ్ శివశంకర్, సంగీతం : సత్య సోమేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

