Home
Cinema
The Makers Of Vishwak Sens 10th Film Mechanic Rocky Unveils The Actors First Look On His Birthday
మాస్ మెకానిక్
స్టార్హీరో విశ్వక్సేన్ నటిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. అక్టోబర్ 31న దీపావళి పండుగకు సినిమా విడుదల కానుంది. ఈ సినిమా గ్లింప్స్‌ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు.
స్టార్హీరో విశ్వక్సేన్ నటిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. అక్టోబర్ 31న దీపావళి పండుగకు సినిమా విడుదల కానుంది. ఈ సినిమా గ్లింప్స్‌ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ డేట్‌ని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. అనౌన్స్మెంట్ పోస్టర్లో విశ్వక్సేన్ లుక్ మాస్ ప్రేక్షకులకి నచ్చేలా ఉంది. ట్రైయాంగిల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికలు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ కాటసాని, సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాణం: ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

