Home
Cinema
The Launch Ceremony For The Web Series Trial And Error Starring Satyadev Was Held In A Grand Manner In Hyderabad
సత్యదేవ్ ట్రయల్ అండ్ ఎర్రర్
సత్యదేవ్ కథానాయకుడిగా రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘ట్రయల్ అండ్ ఎర్రర్' పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి.
ఫరియా అబ్దుల్లా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులు. రాజేష్ సెల్వ దర్శకుడు. శరత్ మరార్ నిర్మాత. ఈ సిరీస్ పూజా కార్యక్రమానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అతిథిగా విచ్చేసి, మేకర్స్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇందులో సత్యదేవ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ పోషిస్తున్నారని, రమ్యకృష్ణ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కథకు మరింత ఇంటెన్సిటీని తీసుకురానున్నారని, ఫరియా అబ్దుల్లా పాత్ర కొత్తగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. విరాజ్ అశ్విన్, చైతన్యకృష్ణ, వర్ష బొల్లమ్మ, యష్ పూరి, సంపత్‌రాజ్, సుబ్బరాజు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్‌ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

