The Ghost Trailer | యాక్షన్ సీక్వెన్స్‌తో ‘ది ఘోస్ట్’ ట్రైలర్
ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) డైరెక్ట్ చేస్తున్న మూవీ 'ది ఘోస్ట్' (The Ghost). మహేశ్ బాబు ట్రైలర్‌ను లాంఛ్ చేశాడు. దుబాయ్ ఎడారిలో ఫైట్ సీక్వెన్స్ తో మొదలైంది ట్రైలర్. .
అక్కినేని నాగార్జున (Nagarjuna) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) డైరెక్ట్ చేస్తున్నాడు. సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) హీరోయిన్గా నటిస్తోంది. కాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను ట్రైలర్ The Ghost రూపంలో అందించారు. మహేశ్ బాబు ట్రైలర్‌ను లాంఛ్ చేశాడు. దుబాయ్ ఎడారిలో ఫైట్ సీక్వెన్స్ తో మొదలైంది ట్రైలర్. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ పార్టుతో సాగుతుంది ది ఘోస్ట్ ట్రైలర్.
ఇందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా కనిపించబోతున్నాడు నాగ్. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దుబాయ్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలువనున్నాయని ట్రైలర్‌తో అర్థమవుతుంది. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి గుల్ పనాగ్, కేరళ కుట్టి అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ది ఘోస్ట్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

