Home
Cinema
The Film Mission 1000 Is Directed By Tejeshwar As The Protagonist Suhasini Is The Producer
మిషన్ 1000లో ఏం జరిగింది?
తేజేశ్వర్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మిషన్ 1000’. సుహాసిని నిర్మాత. తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
తేజేశ్వర్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మిషన్ 1000’. సుహాసిని నిర్మాత. తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆవిష్కరించారు. ‘వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం, రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది.
కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయి’ అన్నారు. ఈ సినిమాలో రాముడిపై చిత్రీకరించిన పాటను త్వరలో విడుదల చేస్తామని, రిలీజ్ తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపింది. ప్రగ్య నయన్, కబీర్‌సింగ్, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మహేందర్ ఎస్, సంగీతం: శ్రీధర్ ఆత్రేయ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజేశ్వర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

