Thank You Subbarao Teaser | ఓ.. పిట్టకథ, అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చెందు ముద్దు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ‘థాంక్యూ సుబ్బారావు’ . చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకూర, మురళీధర్ గౌడ్, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌ను లాంచ్ చేశారు.
యాక్షన్, కామెడీ, లవ్, సస్సెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు టీజర్ ద్వారా హింట్ ఇచ్చేశారు మేకర్స్. మురళీధర్ గౌడ్ యాక్టింగ్ సినిమాకు హైలెట్‌గా నిలువబోతున్నట్టు టీజర్లో వచ్చే డైలాగ్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని కే రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. ఈ మూవీకి హెన్రీ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.
‘థాంక్యూ సుబ్బారావు’ టీజర్..
Get ready for a story filled with love, mystery, and thrilling surprises❤️🔥#ThankYouSubbarao Teaser Out Now!
▶️ https://t.co/bvksqlfCKC#ChandrahasKotla #LavanyaSahukara #KurraProductions #RohitReddyYarramreddy #PankajTottada #ChenduMuddu #DineshKurra #RaghavendraReddy… pic.twitter.com/doPf8CXwKA
— BA Raju’s Team (@baraju_SuperHit) June 11, 2026
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’