కరోనా కష్టాలు.. ఓటీటీలో అనసూయ చిత్రం విడుదల

సినీ పరిశ్రమకు కరోనా కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది కరోనా వలన సినీ పరిశ్రమ తొమ్మిది నెలలు పూర్తిగా స్తంభించి కోట్లు నష్టపోయింది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ వలన షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడ్డాయి. దీంతో కొందరు చిత్ర నిర్మాతలు చేసేదేం లేక తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు రంగంలోకి సిద్ధం చేసుకుంటున్నారు. అనసూయ నటించిన థ్యాంక్ యూ బ్రదర్ చిత్రం మే 7న ఆహాలో విడుదల కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న థ్యాంక్ యు బ్రదర్ సినిమాను నూతన దర్శకుడు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అనసూయ ప్రెగ్నెంట్ ఉమెన్‌లో పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇది నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. మూవీపై అంచనాలు పెంచింది. థియేటర్స్‌లో సినిమాను చూడాలని అభిమానులు భావించగా, కరోనా వలన ఓటీటీలో చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇవికూడా చదవండి..
ఇక ఏ కరోనా వ్యాక్సిన్ కావాలో మీరే ఎంచుకోవచ్చు!
ఇండియాకు అండగా ఉంటాం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల
ముఖ్యమంత్రి వెంటే బెంగాల్ ప్రజలు: ఎంపీ నుస్రత్ జహాన్
ఇండియా మాకు సాయం చేసింది.. మేమూ చేస్తాం: అమెరికా అధ్యక్షుడు
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

