Thalapathy 68 | మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్… ‘దళపతి 68’ ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్
Thalapathy 68 | లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ దళపతి 68 (Thalapathy 68). ఈ సినిమాకు మంగత్త, మానాడు చిత్రాల ఫేమ్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి కథనాయికగా నటిస్తోండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు, మైక్ మోహన్, జయరాం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Thalapathy 68 | లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ దళపతి 68 (Thalapathy 68). ఈ సినిమాకు మంగత్త, మానాడు చిత్రాల ఫేమ్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి కథనాయికగా నటిస్తోండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు, మైక్ మోహన్, జయరాం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
కొత్త సంవత్సరం కానుకగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు దళపతి 68 (Thalapathy 68) నుంచి ఫస్ట్ లుక్ లాంఛ్ చేయనున్నట్లు చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. దీనితో పాటు ఒక పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్లో విమానం షాడో కనిపిస్తున్నట్లు ఉంది.
#Thalapathy68FirstLook lands this evening!! A Venkat Prabhu……. 😉@actorvijay @archanakalpathi @thisisysr @Jagadishbliss pic.twitter.com/fudHxm5BzR
— venkat prabhu (@vp_offl) December 31, 2023
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో పాన్ ఇండియా స్టోరీతో వస్తోన్న ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్లో నటిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

