కొవిడ్ నుండి కోలుకున్న నటుడు కళ్యాణ్ దేవ్

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ కొవిడ్-19 నుండి కోలుకున్నారు. గత కొన్ని రోజులక్రితం కరోనా బారినపడిన ఆయన తాజాగా కోలుకున్నట్లు ఇన్స్టాగ్రాం ద్వారా గురువారం తెలిపాడు. నేనిప్పుడు కొవిడ్-19 నెగెటివ్. మీరందరూ ఇంట్లోనే ఉంటారని ఆశిస్తున్నా. సురక్షితంగా ఉండండి. నా పట్ల మీరు చేసిన ప్రార్థనలు, చూపిన ప్రేమకు ధన్యవాదాలని కళ్యాణ్ పేర్కొన్నాడు. ఏప్రిల్ 22న కళ్యాణ్ దేవ్ కొవిడ్ పాజిటివ్ బారిన పడిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ తదుపరి చిత్రం సూపర్ మచ్చి. పులి వాసు దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది. రచిత రామ్, రేఖా చక్రవర్తి ఇతర నటీనటులు ఈ మూవీలో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

