కరోనా నుంచి కోలుకున్నా: అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి ఇటీవల నివేదా థామస్, దిల్ రాజు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, పూజా హెగ్డే తదితరులకు కరోనా సోకగా.. తాజాగా అనిల్ రావిపూడి కూడా ఈ వైరస్ బారిన పడి కోలుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

కరోనా సెకండ్ వేవ్‌లో సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది కొవిడ్19 బారిన పడుతున్నారు. ఇటీవల నివేదా థామస్, దిల్ రాజు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, పూజా హెగ్డే తదితరులకు కరోనా సోకగా.. తాజాగా అనిల్ రావిపూడి కూడా ఈ వైరస్ బారిన పడి కోలుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధ్రువీకరించాడు.
ఏప్రిల్ 13న అనిల్ రావిపూడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో వైద్యుల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. 15 రోజుల అనంతరం తాజాగా ఇవాళ మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. దీంతో ఇప్పుడు అసలు విషయాన్ని అందరికీ చెప్పాడు అనిల్ రావిపూడి. కరోనా సోకి దాని నుంచి కోలుకున్నట్టు ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
#WearAMask #StayHome #StaySafe #GetVaccinated pic.twitter.com/pq5fu6lMpG
— Anil Ravipudi (@AnilRavipudi) April 28, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
జబర్దస్త్ కమెడీయన్‌ను ఫాలో అవుతున్న బ్రహ్మానందం!
తేలికపాటి లక్షణాలే, కంగారు పడొద్దు: పూజా హెగ్డే
అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్..!
ఉప్పెన హీరోయిన్ డూప్.. వైరల్ అవుతున్న ఫొటోస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

