ఆస్ట్రేలియాలో చారిటీ క్రికెట్
ది రాయల్ చిల్ట్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ (టీసీఏ) చారిటీ క్రికెట్ టోర్నీ నిర్వహించబోతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ టోర్నీ సీజన్-2కి సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల ఆవిష్కరించారు.
ది రాయల్ చిల్ట్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ (టీసీఏ) చారిటీ క్రికెట్ టోర్నీ నిర్వహించబోతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ టోర్నీ సీజన్-2కి సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల ఆవిష్కరించారు. నవంబర్ 15, 16 తేదీల్లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఈ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహిస్తామని టీసీఏ ఫౌండర్ సాయికృష్ణ తెలిపారు. ఓ సదాశయం కోసం ఈ క్రికెట్ టోర్నీని నిర్వహించడం అభినందనీయమని హీరో శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోలు తరుణ్, సుశాంత్, అశ్విన్‌బాబు, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

