Actor Allam Gopal Rao | బుల్లితెర నటుడు ఎ. గోపాలరావు కన్నుమూత
Allam Gopal Rao | సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సుప్రసిద్ధ సినీ, టీవీ నటుడు అల్లం గోపాలరావు (75) కన్నుమూశారు. ఈరోజు ఉదయం 8 గంటలకు తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
Allam Gopal Rao | సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సుప్రసిద్ధ సినీ, టీవీ నటుడు అల్లం గోపాలరావు (75) కన్నుమూశారు. ఈరోజు ఉదయం 8 గంటలకు తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ, టీవీ రంగాల్లో విషాదం నెలకొంది.
గోపాలరావుకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ కూడా సీరియల్స్‌తో పాటు సినిమాల్లో నటిస్తున్నారు. గోపాలరావు పార్థివ దేహాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి.
Read More
-
DOST | దోస్త్ సీట్ అలాట్మెంట్.. మొదటి విడుతలో సీటు కోల్పోయిన 19 వేల మంది.. ఎలా అంటే?
-
Y Satish Reddy | రేవంత్ మాట్లాడినవి భగవద్గీత ప్రవచనాలా.. ఆయనపై కేసులు పెట్టరా.. వై.సతీశ్‌రెడ్డి ఆగ్రహం
-
Manchu Lakshmi | ప్రమాదం జరిగిన రోజు ఎయిర్ ఇండియా ఫైట్‌లో లండన్‌కు మంచు లక్ష్మి.. పోస్ట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

